నంద్యాలలో దారుణ హత్య

IMG-20240930-WA0000నడిగడ్డలో యువకుడు హత్య

నంద్యాల సెప్టెంబర్ 30 రిపబ్లిక్ న్యూస్

నడిగడ్డలో మనోహర్ (30)అనే యువకుడు హత్యకు గురయ్యారు ప్రసాద్ అనే వ్యక్తి కొట్టడంతో మనోహర్ మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు సోమవారం తెల్లవారుజామున గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చిన మనోహర్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

 

 

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి