నంద్యాలలో అధికారిపై సిబిసిఐడి విచారణ

నంద్యాల అక్టోబర్ 22 (రిపబ్లిక్ న్యూస్):

నంద్యాల కలెక్టర్ కార్యాలయ ఏఓ డక్కా రవికుమార్ పై సిబిసిఐడి విచారణకు ఆదేశించిన రాష్ట్ర హై కోర్టు

ఒక ఆర్ఓఆర్ కేసులో చనిపోయిన వ్యక్తి విచారణకు వచ్చినట్లు....స్టేట్ మెంట్ ఇచ్చినట్లు రికార్డు చేసి ఆర్ఓఆర్ ఆర్డర్ జారీ చేసిన అప్పటి ఉయ్యాలవాడ తహసీల్దార్ డక్కా రవికుమార్

వాస్తవానికి సదరు వ్యక్తి తోట వెంకటేశ్వర రెడ్డి 22.09.2014 చనిపోయారు.

తహసీల్దార్ డక్కా రవికుమార్ జారీ చేసిన ఆర్ఓఆర్ ఆర్డర్ పైన కోర్టును ఆశ్రయించిన బాధితులు 

డిఆర్ఓ దగ్గర నడుస్తున్న ఆపిల్ ని రద్దు చేమని మరియు డిపార్టుమెంటల్ విచారణ చేయించమని హై కోర్టుకు కోరిన బాధితులు

తహసీల్దార్
డక్కా రవి కుమార్ ప్రాధమికంగా అధికార దుర్వినియోగం కి పాల్పడ్డారని నమ్మిన హై కోర్టు 

తదుపరి మూడు వారాలలోపు సిబిసిఐడి విభాగం విచారణ జరిపి సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశించిన హై కోర్టు


ఆ రికార్డ్ లను వెంటనే సిబిసిఐడి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింన హై కోర్టు

రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలుకొని నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని కలుపుకొని ఉయ్యాలవాడ  తహసీల్దార్ కార్యాలయం లోని అధికారులు మరియు రూపానగుడి గ్రామ ఉద్యోగులను కేసులు లో పార్టీలుగా చేర్చిన బాధితులు

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి