ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఎంపిక

ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఎంపిక

*ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా డాక్టర్ రవి కృష్ణ.* 
*👉. నిర్వాహక కార్యదర్శి: రామ సుబ్బారెడ్డి*
నంద్యాల అక్టోబర్ 9 (రిపబ్లిక్ న్యూస్):
     ఇటీవల విజయవాడలో జరిగిన ఆంధ్ర చెస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. 
    నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులుగా డాక్టర్ రవి కృష్ణ, కార్యదర్శిగా రామ సుబ్బారెడ్డి చదరంగం అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా డాక్టర్ రవి కృష్ణ ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ గా, రామ సుబ్బారెడ్డి నిర్వాహక కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. 
     ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, రామ సుబ్బారెడ్డి లను రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, కళారాధన సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు డాక్టర్  మధుసూదన రావు, ఐఎంఏ నంద్యాల అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ వసుధ రాణి, డాక్టర్ పనీల్, రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యదర్శి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ,ఎన్.ఆర్.జి.చెస్ అకాడమీ గౌరవ అధ్యక్షులు  రాజేష్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ, రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ చదరంగం అభివృద్ధికి, కృషి చదరంగం క్రీడాకారులను ప్రోత్సహించడానికి భవిష్యత్తులో కూడా తమ కృషి కొనసాగిస్తామన్నారు.IMG-20241009-WA0025

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి