కరెన్సీ నోట్ల అమ్మవారు

కరెన్సీ నోట్లతో దుర్గామాత అలంకారం
నంద్యాల అక్టోబర్ 9 (రిపబ్లిక్ న్యూస్):
దసరా శరన్నవరాత్ర మహోత్సవ సందర్భంగా   శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చంట్స్  కమిటీ కళ్యాణ మండపం ఆలయంలో  దేవీ నవరాత్రి ఆరవ రోజు షష్టి మంగళవారం ధనలక్ష్మి దేవి అలంకారం, 4 లక్షల నోట్లతో  అలంకారం చేశారు. రూ. 500,200,100,50,20,10 లతో దుర్గాదేవి అలంకరణతో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిచ్చింది.IMG-20241009-WA0019

Tags:

Related Posts

Advertisement