నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికికమిటీలో స్థానం

 

* కేంద్ర  విద్యా శాఖ  కన్సల్టేటివ్ కమిటీలోకీ  ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి 

నంద్యాల అక్టోబర్ 26IMG-20241026-WA0005 రిపబ్లిక్ న్యూస్
భారత ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో  కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ కన్సల్టేట్టివ్ కమిటీ లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి చోటు కల్పించారు.

ఈ కమిటీలో 

చైర్మన్ గా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, 
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి, 
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి డాక్టర్ ఎ.ఎస్. సుకాంత మజుందార్ లతో పాటు సభ్యులుగా 

లోక్ సభ నుంచి 
టి.ఎం. సెల్వగణపతి.
అగా సయ్యద్ రుహుల్లా మెహదీ,                    నంద్యాల ఎంపీ 
డా. బైరెడ్డి శబరి

 శోభనాబెన్ మహేంద్రసింగ్,  బరయ్య అనిల్,  యశ్వంత్ దేశాయ్, రఘురామ్ రెడ్డి, 
Dr. ప్రభ మల్లికార్జున్ 
డా. ఫగ్గన్ సింగ్ కులస్తే

రాజ్య సభ నుంచి 
రామ్‌జీ లాల్ సుమన్, 
బికాష్ రంజన్ భట్టాచార్య
డా. ఎం. తంబిదురై
డా. సుధాంశు త్రివేది,
డా. భీమ్ సింగ్,  సత్నామ్ సింగ్ సంధు
ఎక్స్-అఫీషియో సభ్యులుగా 
 ఉపేంద్ర కుష్వాహ,  అర్జున్ రామ్ మేఘవాల్, 
న్యాయం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డాక్టర్. L. మురుగన్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, తదితరులకు కమిటీలో స్థానం కల్పించారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి