ఓంకార పుణ్యక్షేత్రంపై అటవీశాఖ అధికారిణి వివాదం

ఓంకార పుణ్యక్షేత్రంపై అటవీశాఖ అధికారిణి వివాదం

ఓంకార పుణ్యక్షేత్రం కి అటవీ శాఖ నోటీసులు
కాశిరెడ్డి నాయన ఆశ్రమం ఖాళీ చేయమని ఆదేశాలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓంకారం దేవస్థానం కు అటవీ శాఖ అధికారులు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం సంచలనం సృష్టిస్తుంది.. ఓంకారం పుణ్యక్షేత్రంలోని నిత్యాఅన్నదానంగా ప్రసిద్ధి చెందిన ప్రతినిత్యం వేల మందికి ఉచితంగా భోజనం అందిస్తున్న కాశిరెడ్డి నాయన ఆశ్రమ నిర్వాహకులను కూడా ఖాళీ చేయమని అటవీశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు విచిత్రం ఏమిటంటే దేవదాయ శాఖ అక్కడ ఏర్పాటు చేసుకున్న దుకాణాలకు టెండర్లు పిలిచి బాడుగకు ఇవ్వడం జరిగింది వీటికి కూడా అటవీశాఖ అధికారులు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఆళ్లగడ్డ అటవీశాఖ డివిజన్లో సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహించే రామేశ్వరి అధికారిని బండి ఆత్మకూరు మండలంకు బదిలీ చేయడంతో ఈ మండలంలో విధులు నిర్వహించడం  సుముఖంగా లేనట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో రామేశ్వరి పై అధికారుల మాట కూడా లెక్కచేయకుండా వివాదాలకు తెర లేపుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని బండి ఆత్మకూరు నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.IMG-20241002-WA0024

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి