అన్యమతస్తులకు అనుమతి లేదు

*#  అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదు: తమిళనాడు హైకోర్ట్ సంచలన తీర్పు.*#

*దేవాలయం అంటే పిక్నిక్ అనుకుంటున్నారా .. నమ్మకం లేనపుడు ఆలయానికి వెళ్ళడం ఎందుకు*

 

*ఇకపై అన్యమతస్థులకు దేవాలయ ప్రవేశం లేదని తమిళనాడు హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది*

*ఈ సంధర్బంగా హైకోర్ట్ తీర్పునిస్తూ "హిందూ ఆలయాలు పిక్నిక్ స్థలాలు కాదు, హిందూ దేవాలయాలు పవిత్రతకు నిలయాలు. హిందూ ధర్మంపై నమ్మకం లేనివారికి ఆలయంలోకి ప్రవేశం ఎందుకు?? ఇకపై ఇతర మతస్థులకు ఆలయాలలో ప్రవేశం లేదు*

*ఒక వేళ అన్యమతస్థులెవరైనా దేవాలయాలలోకి రావాలని కోరుకుంటే వారు తప్పనిసరిగా "నేను హిందూ దేవీ,దేవతలను నమ్ముతున్నాను" అని ఆలయ సిబ్బంది వద్ద సంతకం పెట్టి దేవాలయంలోకి వెళ్ళాలి" అని మద్రాస్ హైకోర్ట్ సంచలన తీర్పును ఇచ్చింది.

Tags:

Related Posts

Advertisement