రతన్ టాటా మృతి

రతన్ టాటా కన్నుమూత

దిల్లీ(IMG-20241010-WA0002 రిపబ్లిక్ న్యూస్): భారత పారిశ్రామిక దిగ్గజం దివికేగింది. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) బుధవారం రాత్రి పొద్దుపోయాక కన్నుమూశారు. అనారోగ్య సమ స్యల కారణంగా ముంబయి బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందు తూనే ఆయన మరణించారు. రతన్ టాటా ఇక లేరని బాధాతప్త హృదయంతో ఆర్పీజీ ఎంటర్ప్రై జెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తొలుత ప్రకటించారు. తదుపరి పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆ విషయాన్ని ధ్రువీకరించారు.

Tags:

Related Posts

Advertisement