గాంధీజీ ఆశయాలు అందరికీ ఆదర్శనీయం పబ్బతి వేణుగోపాల్
గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం-పబ్బతి వేణుగోపాల్
నంద్యాల అక్టోబర్ 2 ( రిపబ్లిక్ న్యూస్): పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ సర్కిల్ నందు బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రీ వాసవి యువసేన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్యవైశ్య నాయకులు పి ఏ వి గ్రూప్ చైర్మన్ పబ్బతి వేణుగోపాల్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పబ్బతి వేణుగోపాల్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీజీ అహింస, మానవ సేవ వంటి ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు నేటి యువత మహాత్మా గాంధీజీ అడుగుజాడలలో నడిచి జాతి, మతము, కులము లేని సమ సమాజం వర్తిల్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరము బాలాజీ కాంప్లెక్స్ నందలి పిఏవి కార్యాలయం నందు అల్పాహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైస్ ప్రెసిడెంట్ పి సత్యనారాయణ ,
జాయింట్ సెక్రెటరీ
పోలిశెట్టి సతీష్ కుమార్ ,
ట్రెజరర్ ర్ కామిశెట్టి
గోవిందు రాజులు ,
కమిటీ నంబర్స్
జనరల్ సభ్యులు
వాసవి యువసేన సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.