జిల్లా ఇన్చార్జులుగా మంత్రుల నియామకం
On
ఏపీలో 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రుల నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
విజయనగరం-అనిత, శ్రీకాకుళం-కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ-అచ్చెన్నాయుడు
విశాఖ-బాలవీరాంజనేయస్వామి, అల్లూరి-సంధ్యారాణి
అనకాపల్లి-కొల్లు రవీంద్ర, కాకినాడ-నారాయణ
కర్నూలు, తూ.గో-నిమ్మల రామానాయుడు
పల్నాడు, ప.గో-గొట్టిపాటి రవికుమార్
NTR జిల్లా-సత్యకుమార్, కృష్ణా-వాసంశెట్టి సుభాష్
గుంటూరు-కందుల దుర్గేష్, బాపట్ల-పార్థసారథి
ప్రకాశం-ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు-ఫరూఖ్
నంద్యాల-పయ్యావుల కేశవ్, అనంతపురం-టీజీ భరత్
శ్రీసత్యసాయి, తిరుపతి-అనగాని సత్యప్రసాద్
కడప-సవిత, అన్నమయ్య-బీసీ జనార్ధన్‌రెడ్డి
ఏలూరు-నాదెండ్ల మనోహర్, చిత్తూరు-రాంప్రసాద్‌రెడ్డి
Tags:
Related Posts
Latest News
ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణాస్వీకారం
21 Dec 2024 17:53:56
నంద్యాల అర్బన్ డిసెంబర్ 21, (రిపబ్లిక్ న్యూస్): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్ బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్