ప్రేమించలేదని యువతి హత్య

*ప్రేమ ఉన్మాది దాడి

నందికొట్కూరు లోని బైరెడ్డి కాలనీలో దారుణ ఘటన. చోటు చేసుకుంది

ప్రేమ ఉన్నాది చేతిలో ఇంటర్ విద్యార్థిని లహరి దారుణ హత్య... ప్రేమను అంగీకరించలేదని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 

 

Tags:

Related Posts

Advertisement