దసరా వేషధారణ కళాకారులకు బహుమతులు

*దసరా వేషాలలో గెలిచిన వారికి బహుమతులు అందజేసిన ఎన్ఎండి ఫయాజ్*

నంద్యాల స్థానిక టౌన్ హాల్ నందు నంద్యాల బ్లడ్ సెంటర్ మరియు మధుర స్వీట్స్ వారి ఆధ్వర్యంలో దసరా వేషాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది . కార్యదర్శులు రాజా హుస్సేన్ , నంద్యాల బ్లడ్ సెంటర్ అచ్చు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని దసరా వేషాలు 2024 నందు గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరిగింది . 

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ నంద్యాల లో దసరా వేషాలు వేయడం చాలా సంతోషమని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దసరా వేషాలు నిర్వహించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఎంతో కష్టపడి శ్రమించి వేషాలను వేసి ప్రజలను ఆనందింపజేసి మన సంస్కృతిని ప్రజలకు తెలియజేసిన వేషదారులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు అలాగే నిర్వాహకులను అభినందించడం జరిగింది 

ఈ కార్యక్రమంలో కళారాధన అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ , నంద్యాల టిడిపి పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్, అశోక్ కుమార్ , ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున , జనసేన నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్త పిడతల సుధాకర్ , అన్నపురెడ్డి ప్రవీణ్ , చిన్న , బాల జగన్ , వడ్డే జనార్ధన్ , బింగుమల్లె శ్యామ్ సుందర్ గుప్తా , అలీ తదితరులు పాల్గొన్నారుIMG-20241012-WA0020

Tags:

Related Posts

Advertisement

Latest News

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్ర‌మాణాస్వీకారం
    నంద్యాల అర్బ‌న్ డిసెంబ‌ర్ 21, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్  బిసి4 చైర్మన్‌గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్
ప్రేమించలేదని యువతి హత్య
నూతన రేషన్ కార్డు అర్హులకు శుభవార్త
లాడ్జీల యాజమాన్యాలతో  సమీక్షా సమావేశం నిర్వహణ
రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలపై అవగాహన
ఘనంగా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం
టిప్పర్ ఢీకొని మహిళ మృతి