అప్పుల బాధతో మెకానిక్ ఆత్మహత్య
On
అప్పుల బాధతో మెకానిక్ ఆత్మహత్య
*గోస్పాడు మండలం సాంబవరం మెట్ట వద్ద ఉన్న బావిలో అప్పుల బాధ తాళలేక హూసేన్(35) అనే బైక్ మేకానిక్ ఆత్మహత్య..*
*మృతుడు శిరువెళ్ళ మండలం చెన్నూరు గ్రామ నివాసి...*
*మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు సుమారు రూ 4 లక్షలు పైనే అప్పు చేసినట్లు సమాచారం..*
Tags:
Related Posts
Latest News
15 Mar 2025 11:34:15
నంద్యాల నూనెపల్లె, మార్చి 15, (రిపబ్లిక్ న్యూస్): నంద్యాల రైతునగరం జాతీయ రహాదారి ఫోర్ లైన్ సమీపంలోని డిఎల్డిఓ కార్యాలయం వద్ద ఉన్న 22వ వార్డు సచివాలయానికి...